Bhala Thandanana (2022)

 ●  Telugu ● 2 hrs 14 mins

Where did you watch this movie?

రాష్ట్రం లో హవాలా నెట్ వర్క్ నేపథ్యం లో సాగే కథ ఇది. ఆనంద్ బాలి (రామచంద్ర రాజు) దేశంలోనే అతి పెద్ద హవాలా నెట్ వర్క్ నడిపే ఒక క్రిమినల్, రాష్ట్రం లో ఉన్న చిన్న నుంచి పెద్ద వరకు అందరి రాజకీయ నాయకుల హవాలా డబ్బు ఆనంద్ బాలి దగ్గరే ఉంటుంది. కొన్ని నెలల్లో ఎన్నికలు జరుగుతాయనే సమయంలో శశిరేఖ( కేథరిన్ ) అనే జర్నలిస్ట్ ఆనంద్ బాలి సేఫ్ హౌస్ నుంచి 2000 కోట్ల హవాలా డబ్బు చోరీకి గురైందని, ఆ డబ్బు ఎక్కడుందో తెలుసుకునే ప్రక్రియలోని గ్యాంగ్ స్టర్స్ అయిన యాదవ్, భద్ర, షఫీ ముగ్గురు హత్య చేయబడ్డారని ఒక ఆర్టికల్ రాసి ఆనంద్ బాలి చీకటి సామ్రాజ్యాన్ని ఒక్కసారిగా వెలుగులోకి తెస్తుంది. చందు (శ్రీ విష్ణు) రాజమండ్రి కుర్రోడు హైదరాబాద్ లో దయామయం(పోసాని కృష్ణమురళీ) ఛారిటబుల్ ట్రస్ట్ లో అకౌంటెంట్ గా పని చేస్తూ ఉంటాడు, ట్రస్ట్ లో రైడ్ జరుగుతుందని అక్కడికి వచ్చిన శశిరేఖ ఆ తర్వాత చందు లవ్ ఇంట్రెస్ట్ గా మారిపోతుంది. చందు ఆనంద్ బాలి బినామీ అయిన దయామయం తో చేతులు కలిపి, డబ్బు ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రాసెస్ లో ఆనంద్ బాలి మనుషులతోనే ఆనంద్ బాలి కొడుకుని కిడ్నాప్ చేయించి 10 కోట్లు డిమాండ్ చేసి సేఫ్ హౌస్ లో దాచి పెట్టిన 2000 కోట్లు దొంగతనం చేస్తాడు. దాని తర్వాత హవాలా డబ్బు చోరీకి గురైందని విషయాన్ని శశిరేఖ ద్వారా ఆర్టికల్ రాసేలా చేసి ఆనంద్ బాలి కట్టుకున్న కోటని ఎలాగైనా కూల్చాలనుకుంటాడు. చందు, శశిరేఖ ఒకరు గన్నుతో, ఇంకొకరు పెన్ను తో ఇద్దరి దారులు వేరైనా గమ్యం మాత్రం ఆనంద్ బాలియే. ఎన్నికల తరుణం లో హవాలా డబ్బు 2000 కోట్లు రాజకీయ నాయకులకు ఆనంద్ బాలి హ్యాండ్ ఓవర్ చేశాడా లేదా? చందు దొంగిలించిన 2000 కోట్లు ఏమైయ్యాయి? చందు ఎందుకు ఆనంద్ బాలిని టార్గెట్ చేశాడు? గ్యాంగ్ స్టర్స్ ని ఎవరు చంపారు? చందు-శశిరేఖ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది ఈ సినిమా యొక్క కథ.

Cast: Catherine Tresa, Sree Vishnu

Crew: Chaitanya Dantuluri (Director), Suresh Ragutu (Director of Photography), Mani Sharma (Music Director)

Rating: U/A (India)

Genres: Action, Crime, Drama, Mystery

Release Dates: 06 May 2022 (India)

Telugu Name: భళా తందనాన

Music Rating
Based on 0 rating
0 user 0 critic
No reviews available. Click here to add a review.
as Shashirekha
as Chandrasekhar
as Anand Bali
as Dayamayam

Direction

Production

Producer
Production Company

Copyright Holder

Copyright Holder

Distribution

Camera and Electrical

Director of Photography

Music

Music Director

Sound

Dubbing Studio

Choreography

Choreographer

Editorial

Marketing and Public Relations

Public Relations Agency

Post Production

Post Production Facility

Stunts

Stunt Director
Film Type:
Feature
Language:
Telugu
Colour Info:
Color
Sound Mix:
Dolby Atmos
Camera:
Phantom HD Gold, ARRI ALEXA XT, Red Epic Dragon
Frame Rate:
24 fps
Aspect Ratio:
2.39:1 (Scope)
Stereoscopy:
No
Archival Source:
QubeVault
Captions:
English (Closed Caption)
Filming Locations: